స్పోర్ట్స్ డెస్క్: MI vs RR: జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్‌ను ఏకపక్షంగా ఓడించింది. 218 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతంగా నిరోధించిన...
భారత క్రికెట్‌కు, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు చిరస్మరణీయ విజయాలను అందించిన మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ పై ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2025...
స్పోర్ట్స్ డెస్క్: చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అద్భుత ప్రదర్శనతో ఐపీఎల్ అభిమానులను మంత్ర్ముగ్దులను చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై కీలక దశలో హ్యాట్రిక్ సాధిస్తూ...
స్పోర్ట్స్ డెస్క్: CSK vs PBKS: ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై పంజాబ్ కింగ్స్ కీలక విజయం సాధించింది. చెపాక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ 4 వికెట్ల తేడాతో...
స్పోర్ట్స్ డెస్క్: KKR vs DC: ఐపీఎల్ 2025 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్‌ను...
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన బీహార్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 14 ఏళ్ల వయసులో గుజరాత్ టైటాన్స్‌పై విరుచుకుపడి అద్భుత సెంచరీ సాధించిన వైభవ్...
స్పోర్ట్స్ డెస్క్: GT vs RR: ఐపీఎల్ 2025 సీజన్‌లో అద్భుత కుర్ర హీరోగా సూర్యవంశీ వైభవ్ నిలిచాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 ఏళ్ల వైభవ్ కేవలం 38 బంతుల్లో...
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025లో మరో కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ప్రతీకారం తీర్చుకుంది. అరుణ్ జెట్లీ స్టేడియంలో దిల్లీ క్యాపిటల్స్‌పై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం...
స్పోర్ట్స్ డెస్క్: సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున హర్షల్ పటేల్ ఆట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా, మ్యాచుర్డ్ బౌలింగ్‌తో ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి...
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025లో భాగంగా చెపాక్ వేదికగా జరిగిన 41వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. మొదటిసారిగా చెన్నై సూపర్ కింగ్స్‌ను వారి సొంత మైదానంలో ఓడించి, 5 వికెట్ల...
స్పోర్ట్స్ డెస్క్: RR vs RCB: ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఎట్టకేలకు తమ సొంత మైదానంలో విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్‌పై ఉత్కంఠ భరిత పోరులో బెంగళూరు 11...
స్పోర్ట్స్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ దారుణ ఘటన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై పాకిస్తాన్‌తో...
స్పోర్ట్స్ డెస్క్: అర్జున్ టెండూల్కర్ క్రికెట్ భవిష్యత్తు గురించి యువరాజ్ సింగ్ తండ్రి, కోచ్ యోగరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "అర్జున్ బౌలింగ్ కన్నా బ్యాటింగ్ పై దృష్టి పెడితే క్రిస్...
స్పోర్ట్స్ డెస్క్: SRH vs MI: ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగించింది. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ముంబయి జట్టు ఏకంగా 7 వికెట్ల తేడాతో చిత్తుచేసింది....
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. లక్నోపై 8 వికెట్ల తేడాతో గెలుపొందిన ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ తీసుకున్న ఓ నిర్ణయమే మ్యాచ్‌ను మార్చిందని...