హైదరాబాద్: ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2023 విడుదలయ్యాయి.2022 లో రిలీజ్ అయిన చిత్రాలకు గాను 2023 అవార్డ్స్ విడుదల చేయడం జరిగింది. కాగ ఈ సారి ఉత్తమ నటులుగా రాం చరణ్ మరియు జూనియర్ ఎన్.టీ.ఆర్ ఎంపికయ్యారు. ఉత్తమ నటి గా మృనాల్ ఠాకూర్ ఎంపికయ్యారు. మిగతా అవార్డుల వివరాలు:
ఉత్తమ నటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ (ఆర్ ఆర్ ఆర్)
ఉత్తమ నటి మృణాల్ ఠాకూర్ (సీతారామం)
ఉత్తమ చిత్రం ఆర్ ఆర్ ఆర్
ఉత్తమ దర్శకుడు రాజమౌళి (ఆర్ ఆర్ ఆర్)
ఉత్తమ సంగీత దర్శుడు కీరవాణి (ఆర్ ఆర్ ఆర్)
ఉత్తమ ప్రోడక్షన్ డిజౌన్ సాబు సిరిల్ (ఆర్ ఆర్ ఆర్)
ఉత్తమ నృత్య దర్శుడు ప్రేమ్ రక్షిత్ (ఆర్ ఆర్ ఆర్)
ఉత్తమ ప్రోడక్షన్ డిజౌన్ సాబు సిరిల్ (ఆర్ ఆర్ ఆర్)
ఉత్తమ నృత్య దర్శుడు ప్రేమ్ రక్షిత్ (ఆర్ ఆర్ ఆర్)
ఉత్తమ రచయిత (గేయ) సిరివెన్నెల సీతారామ శాస్త్రి (సీతారామం)
ఉత్తమ గాయకుడు కాల భైరవ (ఆర్ ఆర్ ఆర్ కొమరం భీముడో)
ఉత్తమ గాయని (ఫిమేల్) చిన్మయి శ్రీపాద (సీతారామం)
ఉత్తమ చిత్రం సీతారామం (క్రిటిక్స్)
ఉత్తమ నటుడు దుల్కర్ సల్మాన్ (సీతారామం – క్రిటిక్స్)
ఉత్తమ నటి సాయి పల్లవి ( విరాట పర్వం – క్రిటిక్స్)
ఉత్తమ సహాయ నటుడు రానా (భీమ్లా నాయక్)
ఉత్తమ సహాయ నటి నందితా దాస్ (విరాట పర్వం)
ఉత్తమ సినిమాటోగ్రఫీ సెంథిల్, రవి వర్మన్