fbpx
Sunday, September 8, 2024
HomeBusinessభారీగా తగ్గిన బంగారం ధరలు!

భారీగా తగ్గిన బంగారం ధరలు!

GOLD-PRICES-FELL-DOWN-AGAIN-DUE-TO-BUDGET
GOLD-PRICES-FELL-DOWN-AGAIN-DUE-TO-BUDGET

ముంబై: బంగారం ధరలు మరోసారి భారీగా తగ్గుదల నమోదు చేశాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1040 తగ్గి రూ. 69820 కి చేరింది.

కాగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 950 తగ్గి రూ. 64000కు చేరింది.

ఇదిలా ఉండగా, వెండి కేజీ ధర రూ. 3000 తగ్గి రూ. 89000 వద్ద కొనసాగుతోంది.

కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండిపై ఉన్న కస్టమ్స్ డ్యూటీని తగ్గించండంతో ధరలు గత 3 రోజులుగా పడిపోతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular