fbpx
Saturday, January 18, 2025
HomeBig Storyగ్రూప్-2 పరీక్షలు వాయిదా!

గ్రూప్-2 పరీక్షలు వాయిదా!

GROUP-2-EXAMS-POSTPONED-IN-TELANGANA

హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడ్డాయి.

షెడ్యూల్ ప్రకారం ఆగష్టు 7,8 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలు డిసెంబర్ కు వాయిదా పడ్డాయి.

డిఎస్సీ పరీక్షల నేపథ్యంలో నిరుద్యోగుల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఇటీవల డీఎస్సీ పరీక్ష కూడా వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరినా సర్కారు యధావిధిగా పరీక్ష నిర్వహించడానికే మొగ్గు చూపింది.

తదుపరి పరీక్ష నిర్వహించే షెడ్యూలు గురించి ఎటువంటి సమాచారం అందలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular