fbpx
Sunday, January 19, 2025
HomeBig StoryHaryana Election Result: రెజ్లర్ వినేష్ ఫొగట్ విజయం!

Haryana Election Result: రెజ్లర్ వినేష్ ఫొగట్ విజయం!

HARYANA-ELECTION-RESULT-VINESH-PHOGAT-WINS-FROM-CONGRESS
HARYANA-ELECTION-RESULT-VINESH-PHOGAT-WINS-FROM-CONGRESS

జులానా: Haryana Election Result: భారత మాజీ రెజ్లర్ వినేష్ ఫొగట్ విజయం సాధించారు.

కాంగ్రెస్ తరఫున ఎన్నికల బరిలో దిగిన వినేష్ సమీప బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్ పై విజయం సాధించారు.

ఆమె 48.21% వోట్ల షేర్ తో 45293 వోట్లను సాధించారు. బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్ 43.8% వోట్ల షేర్ తో 41151 వోట్లు సాధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular