fbpx
Saturday, September 7, 2024
HomeBig Storyబడ్జెట్ లో ఎన్డీయే 9 ప్రాధాన్యాంశాలు!

బడ్జెట్ లో ఎన్డీయే 9 ప్రాధాన్యాంశాలు!

IMPORTANT-ELEMENTS-IN-UNION-BUDGET-2024
IMPORTANT-ELEMENTS-IN-UNION-BUDGET-2024

న్యూఢిల్లీ: బడ్జెట్ లో 9 ఆంశాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆ ప్రాధాన్యాంశాలు:

  1. వ్యవసాయంలో ఉత్పాదతక ను పెంపొందించడం
  2. ఉత్పత్తి మరియు సేవలు
  3. అత్యాధునిక సంస్కరణల అమలు
  4. ఉద్యోగాల కల్పన మరియు నైపుణ్యాల పెంపు
  5. పట్టాణాభివృద్ధి
  6. మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం
  7. ఆవిష్రణ, పరిశోధన, అభివృద్ధి
  8. మౌలికవసతులు
  9. ఇంధన భద్రత

తాజా బడ్జెట్ అంశాల కోసం, మా పోర్టల్ ను సందర్శించండి.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

    Most Popular