fbpx
Friday, December 27, 2024
HomeNationalవర్షం వల్ల 5 వ మ్యాచ్ రద్దు, సిరీస్ సమం!

వర్షం వల్ల 5 వ మ్యాచ్ రద్దు, సిరీస్ సమం!

INDIA-SOUTHAFRICA-SERIES-LEVELLED

బెంగళూరు: సౌతాఫ్రికాతో జరిగిన నాలుగవ టీ20లో భారత్‌ 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ ను సమం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-2తో సమం చేసింది.

కాగా చివరిదైన 5వ టీ20లో వర్షం పడడం వల్ల ఫలితం తేలక మ్యాచ్ రద్దైంది. ఇక ఆఖరి పోరు రసవత్తరంగా హోరాహోరీగా సాగుతుందనుకుంటే ఆ అంచనాలపై వరుణుడు ఒక్క సారిగా నీళ్లు చల్లాడు.

మధ్యలో కాస్త తెరిపి నిచ్చి మొదలైన ఆటను మళ్లీ మొదటికే తెచ్చాడు. చివరకు మ్యాచ్‌ను ముంచాడు. 2–2తో సిరీస్‌ను పంచాడు. దక్షిణాఫ్రికా రెగ్యులర్‌ కెప్టెన్‌ బవుమా గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరంగా కాగా కేశవ్‌ మహరాజ్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular