fbpx
Sunday, September 8, 2024
HomeInternationalఆసియా ఉమెన్స్ కప్ ఫైనల్స్ కు భారత్!

ఆసియా ఉమెన్స్ కప్ ఫైనల్స్ కు భారత్!

INDIA-WOMEN-TEAM-ENTER-ASIA-WOMENS-CUP-FINALS
INDIA-WOMEN-TEAM-ENTER-ASIA-WOMENS-CUP-FINALS

దంబుల్లా: భారత మహిళల జట్టు బంగ్లాదేశ్ ను ఓడించి ఆసియా ఉమెన్స్ కప్ ఫైనల్స్ కు చేరింది. బాంగ్లా పై 10 వికెట్లతో గెలిచింది.

తక్కువ స్కోరు కు పరిమితమైన బంగ్లా 80 స్కోరును భారత బ్యాటర్లు వికెట్ నష్టపోకుండా స్కోరును చేధించి విజయం సాధించారు.

కేవలం 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా, షఫాలి వర్మ 26, స్మృతి మందానా 55 పరుగులతో నాటౌట్ గా నిలిచి భారత్ ను ఫైనల్స్ కు చేర్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular