న్యూఢిల్లీ: న్యూజిలాండ్ తో టెస్టు కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ! ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభం కానున్న 3 టెస్ట్ యాచ్ ల సిరీస్ లో భాగమైన తొలి టెస్ట్ బెంగళూరులో జరగనుంది.
ఈ టెస్ట్ మ్యాచ్ లకు గాను బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బూమ్రా గా టీం బరిలోకి దిగనుంది.
అయితే బెంగళూరు వాతావరణం(Bangalore Weather) ఎలా ఉంటుందో చూడాలి.
భారత జట్టిదే:
రోహిత్ శర్మ (కెప్టెన్)
జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్)
యశస్వి జైస్వాల్
శుభ్‌మన్ గిల్
విరాట్ కోహ్లీ
కేఎల్ రాహుల్
సర్ఫరాజ్ ఖాన్
రిషభ్ పంత్ (వికెట్ కీపర్)
ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్)
రవిచంద్రన్ అశ్విన్
రవీంద్ర జడేజా
అక్షర్ పటేల్
కుల్దీప్ యాదవ్
మహ్మద్ సిరాజ్
ఆకాష్ దీప్