fbpx
Thursday, September 19, 2024
HomeMovie News1 బిలియన్ వ్యూస్ సాధించిన కాలా చష్మా పాట!

1 బిలియన్ వ్యూస్ సాధించిన కాలా చష్మా పాట!

KAALA-CHASHMA-CROSSES-1-BILLION-VIEWS-IN-YOUTUBE

మూవీడెస్క్: కాలా చష్మా, ఈ పాటను దాదాపు అందరు ఏదో ఒక సమయంలో ఒక్క సారైన వినే ఉంటారు. ఎందుకంటే ఈ పాట అంత పాపులర్ అయింది.

ఈ పాటలో కత్రినా కైఫ్ తో సిద్దార్థ్ మలహోత్రా కలిసి కనిపిస్తారు. కాగా, ఇప్పుడు ఈ పాట యూట్యూబ్ లో 1 బిలియన్ (100 కోట్ల) వ్యూస్ ను దాటింది.

దీంతో రాపర్ గా బాద్షా ఈ ఘనత సాధించిన తొలి ఆసియన్ గా రికార్డు నెలకొల్పారు. ఈ చిత్రం 2016లో విడుదల అవగా, కాలా చష్మా పాట చార్ట్ బస్టర్ గా పెరొందింది.

ఇది ప్రేక్షకులు నా పై చూపిన ప్రెంఅకు నిదర్శనం అని బాద్షా స్పందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular