హైదరాబాద్: మంచు విష్ణు హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప గురించి కీలక అప్ డేట్ వచ్చింది. మంచు విష్ణు ‘X” లో డిసెంబర్ 2024 : కన్నప్ప, హర హర మహా దేవ్ అని పొస్ట్ చేశారు.
దీంతో ఈ చిత్రం ఈ సంవత్సరం డిసెంబర్ లో విడుదల అవనున్నట్లు ఆయన ప్రకటించారు. కాగా, ఈ చిత్రంలో ప్రభాస్ ఒక కీలక పాత్ర కూడా పొషిస్తున్నారు.
అయితే, ఈ చిత్రం తో పాటు డిసెంబర్ 6వ తేదీన పుష్ప-2 కూడా విడుదల అవనుంది. మరి ఏ చిత్రం హిట్ అవుతుందో, ఏది ఫెయిల్ అవుతుందో వేచి చూడాలి.