fbpx
Saturday, January 18, 2025
HomeBig Storyహోరాహోరీగా Maharashtra Election Result

హోరాహోరీగా Maharashtra Election Result

MAHARASHTRA-ELECTION-RESULT-RAISING-SUPER-HEAT
MAHARASHTRA-ELECTION-RESULT-RAISING-SUPER-HEAT

ముంబై: Maharashtra Election Result హోరాహోరీగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన మహరాష్ట్ర, ఝార్కండ్ ఎన్నికల వోటు లెక్కింపు ప్రక్రియ చాలా ఉత్కంఠగా సాగుతోంది.

ఇటీవల జరిగిన మహరాష్ట్ర, ఝార్కండ్ ఎన్నికల వోటు లెక్కింపు ప్రక్రియ చాలా ఉత్కంఠగా సాగుతోంది.

వీటితో పాటు ఈ రోజు కేరళ వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నిక లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కాగా ఇక్కడ కాంగ్రెస్స్ అభ్యర్థి ప్రియంకా గాంధీ తాజా సమాచారం ప్రకారం 25వేల వోట్లతో ముందంజ లో ఉన్నారు.

తాజా సమాచారం కోసం సందర్శించండి the2states.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular