న్యూఢిల్లీ: భారత దేశ మాజీ ప్రధాన మంత్రి అయిన శ్రీ మన్మోహన్ సింఘ్ కు అనారోగ్యం క్షీణించినట్లు సమాచారం! ఆయన తీవ్ర జ్వరంతో భాద పడుతున్నారని, అలగే ఉన్నట్టుండి ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది.
ఆయన హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కోసం చేర్చారు. వైద్యులు ఆయనకు ఫ్లూయిడ్స్ ఇస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు నిమ్స్ వైద్యులు తెలిపారు.
ఆయనకు కొన్ని శ్వాస సమస్యలతో పాటు చెస్ట్ పెయిన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు త్వరగా నయం అవ్వాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. నిమ్స్ ఆయన పరిస్థితిని ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తుందని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి.