fbpx
Sunday, December 22, 2024
HomeAndhra Pradeshనెల్లూరు సంగం బ్యారేజీకీ మేకపాటి గౌతమ్‌రెడ్డి బ్యారేజీగా నామకరణం!

నెల్లూరు సంగం బ్యారేజీకీ మేకపాటి గౌతమ్‌రెడ్డి బ్యారేజీగా నామకరణం!

MEKAPATIGAUTAM-NAME-FOR-SANGAM-BARRAGE

అమరావతి: ఇటీవలే ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో నెల్లూరు సంగం బ్యారేజికి గౌతంరెడ్డి పేరు పెడతానాని సీఎం జగన్ హామీ ఇచ్చారు.

కాగా ఇవాళ ఆ సంగం బ్యారేజీకీ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరును పెడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌గా సంగం బ్యారేజీకి నామకరణం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular