మూవీడెస్క్: వినోదం ప్రేమికులకు ఈ వారం కూడా థియేటర్లు, డిజిటల్ ఓటీటీ వేదికలు పండగ వాతావరణాన్ని తీసుకొస్తున్నాయి.
విభిన్న జోనర్లతో కొత్త చిత్రాలు, సిరీస్‌లు ప్రేక్షకులను అలరించబోతున్నాయి.
థియేటర్లలోకి వస్తున్న ప్రధాన చిత్రాల్లో మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ స్వీయ దర్శకత్వం వహించిన ‘బరోజ్’ డిసెంబర్ 25న విడుదల అవుతోంది.
పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్న ఈ 3డీ చిత్రం ప్రేక్షకులను ఒక కొత్త ప్రయాణంలోకి తీసుకువెళ్తుందని ట్రైలర్ నిరూపించింది.
ఇక తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది.
కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ నటించిన ‘మ్యాక్స్’ డిసెంబర్ 27న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
వీటితో పాటు ఓటీటీ వేదికలు కూడా ప్రతిష్టాత్మక కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి.
సింగం అగైన్ (హిందీ మూవీ) – డిసెంబరు 27
థానర (మలయాళం మూవీ) – డిసెంబరు 27
నెట్‌ఫ్లిక్స్
ది ఫోర్జ్ (హాలీవుడ్ మూవీ) – డిసెంబరు 22
ఓరిజిన్ (హాలీవుడ్ మూవీ) – డిసెంబరు 25
స్క్విడ్ గేమ్ 2 (కొరియన్ సిరీస్) – డిసెంబర్ 26
సార్గవాసల్ (తమిళ) – డిసెంబరు 27
భూల్ భూలయ్య3 (హిందీ మూవీ) – డిసెంబరు 27
జీ5
ఖోజ్ (హిందీ) – డిసెంబరు 27
జియో సినిమా
డాక్టర్స్ (హిందీ సిరీస్) – డిసెంబరు 27
డిస్నీ+హాట్‌స్టార్
వాట్ ఇఫ్? 3 (యానిమేషన్ సిరీస్) – డిసెంబరు 22
డాక్టర్ వూ (హాలీవుడ్ మూవీ) – డిసెంబరు 26
మనోరమా మ్యాక్స్
ఐయామ్ కథలన్ (మలయాళం) – డిసెంబరు 25
పంచాయత్ జెట్టీ (మలయాళ చిత్రం) – డిసెంబరు 24
లయన్స్ గేట్ ప్లే
మదర్స్ ఇన్‌స్టింక్ (హాలీవుడ్) – డిసెంబరు 27
డిస్కవరీ ప్లస్
హ్యారీపోటర్ విజడ్జ్ ఆఫ్ బేకింగ్ (వెబ్‌సిరీస్) – డిసెంబరు 25