fbpx
Sunday, January 19, 2025
HomeSportsNew Zealand vs England: Day 1 Highlights

New Zealand vs England: Day 1 Highlights

NEW-ZEALAND-VS-ENGLAND-DAY-1-HIGHLIGHTS
NEW-ZEALAND-VS-ENGLAND-DAY-1-HIGHLIGHTS

క్రైస్ట్ చర్చ్: క్రైస్ట్ చర్చ్ లో జరుగుతున్న New Zealand vs England టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది.

దీంతో బ్యాటింగ్ కి దిగిన న్యూజిలాండ్ మొదటి రోజు ఆత ముగిసే సమయానికి 319 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది.

న్యూజిలాండ్ బ్యాటర్స్ లో కేన్ విలియంసన్ 93 పరుగులతో అజేయంగా ఉండగా, ఓపెనర్ & కెప్టెన్ టాం లాథం 47 పరుగులు, రచిన్ రవింద్ర 34 పరుగులు, గ్లెన్ ఫిలిప్స్ 41 పరుగులు చేశారు.

మిగతా బ్యాటర్లు పెద్దగా చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో బషీర్ 4 వికెట్లు తీయగా, బ్రైడెన్ మరియు ఆట్కిన్సన్ చెరో 2 పరుగులు చేశారు.

మరి రెండవ రోజున న్యూజిలాండ్ ఇంకా ఎన్ని పరుగులు చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular