న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయ తాండవం వల్ల ప్రజల ప్రాణలు, ప్రభుత్వానికి ఆదాయ నష్టం వాటిల్లింది. మార్చ్ నెలలో తొలి సారిగా లాక్ డౌన్ విధించిన తరువాత ఆర్థిక వ్యవ్యస్థ కుప్పకూలింది.
వ్యాపారాలు లేఖ ఉపాధి లేక ప్రజలు చాళా అవస్థలు పడ్డారు. కొనుగోల్లు కేవలం ఆహార పధార్థలే ఎక్కువగా ఉండడం వల్ల అనేక రంగాళు దెబ్బ తిన్నాయి. దీని వల్ల జీఎస్టీ కలెషన్లు కూడా బాగా పడిపొయాయి. అయితే ప్రస్తుతం అన్లాక్ నడుస్తున్నందు వల్ల వ్యాపారాలు కాస్త పుంజుకున్నాయ్.
ఈ తరుణంలో నవంబర్‌లో జీఎస్టీ కలెక్షన్ రూ .1.55 లక్షల కోట్లకు చేరింది. అందులో 19,189 కోట్ల రూపాయల కేంద్ర జిఎస్‌టి (సిజిఎస్‌టి), రూ .25,540 కోట్ల రాష్ట్ర జిఎస్‌టి (ఎస్‌జిఎస్‌టి), రూ .51,992 కోట్ల ఇంటిగ్రేటెడ్ జిఎస్‌టి (ఐజిఎస్‌టి) ఉన్నాయి.
నవంబర్‌లో వస్తువుల, సేవల పన్ను (జిఎస్‌టి) ఆదాయంలో రూ .1,04,963 కోట్లు వసూలు చేసినట్లు ప్రభుత్వం మంగళవారం తెలిపింది. అందులో 19,189 కోట్ల రూపాయల కేంద్ర జిఎస్‌టి (సిజిఎస్‌టి), రూ .25,540 కోట్ల రాష్ట్ర జిఎస్‌టి (ఎస్‌జిఎస్‌టి), రూ .51,992 కోట్ల ఇంటిగ్రేటెడ్ జిఎస్‌టి (ఐజిఎస్‌టి) ఉన్నాయి.