fbpx
Friday, November 15, 2024
HomeSearch

బీజేపీ - search results

If you're not happy with the results, please do another search.

అవినీతి ఆరోపణల కేసులో నిర్మలా సీతారామన్‌ కు హైకోర్టులో ఊరట!

బెంగళూరు: కర్ణాటక హైకోర్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పై ఎలక్టోరల్ బాండ్‌ల అవినీతి ఆరోపణల కేసులో ప్రాథమిక దర్యాప్తును నిలిపివేస్తూ స్టే ఆదేశాలు జారీ చేసింది. ఎలక్టోరల్ బాండ్‌ల పథకంలో...

తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సుప్రీంకోర్టు ఏమందంటే?

న్యూఢిల్లీ: లడ్డూ కల్తీ వివాదంపై సుప్రీంకోర్టు స్పందన! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ నేపథ్యంలో, వైసీపీ ఎంపీ మరియు...

ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోంది: జగన్

అమరావతి: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఏపీలో ఇప్పటివరకు ఎప్పుడూ చూడనటువంటి రాక్షస పాలన నడుస్తోందని...

ప్రకాశ్ రాజ్ ను ఎగదోస్తున్నది ఎవరు?

అమరావతి: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్, పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ హఠాత్తుగా తన వాయిస్ వినిపిస్తున్నారు. "జస్ట్ ఆస్కింగ్" అంటూ తన ట్వీట్లతో పవన్‌పై విమర్శలు చేయడం, ఆయనను రెచ్చగొట్టడం స్పష్టంగా...

జగన్‌ తిరుమల పర్యటనపై ఏపీలో రాజకీయ దుమారం

తిరుమల: వైఎస్ జగన్‌ తిరుమల పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ పర్యటనపై ఏపీ బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు విమర్శలు చేస్తుండగా, వైసీపీ ఎదురుదాడికి ఉపక్రమించింది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర...

ముడా కుంభకోణంపై విచారణకు సిద్ధం- సిద్ధరామయ్య

కర్ణాటక: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముడా (మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) కుంభకోణం విషయంలో తాను భయపడకుండా పోరాడతానని ప్రకటించారు. బెంగళూరు ప్రత్యేక కోర్టు ముడా స్కామ్‌పై విచారణ చేపట్టాలని ఆదేశించగా, మైసూరు...

75 ఏళ్లు నిబంధన మోదీకి వర్తించదా? కేజ్రీవాల్ ప్రశ్నలు

జాతీయం: బీజేపీ పార్టీ అంతర్గతంగా పాటించే నియమాలు, ముఖ్యంగా 75 ఏళ్లు రాగానే పదవీ విరమణ చేయాలని ఉన్న నిబంధన ప్రధాని నరేంద్ర మోదీకి ఎందుకు వర్తించదని ప్రశ్నించారు దిల్లీ మాజీ సీఎం,...

దిల్లీ ముఖ్యమంత్రిగా ఆతిశీ

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకురాలు ఆతిశీ, దిల్లీ 17వ మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో శనివారం సాయంత్రం ఈ ప్రమాణ స్వీకారం...

హర్యానా ఎన్నికలకు కాంగ్రెస్ భారీ హామీలు

హర్యానా: హర్యానాలోని రాబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భారీ హామీలు ఇచ్చింది. బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, హర్యానా పీసీసీ చీఫ్ ఉదయ్...

ఏపీలో దీపావళికి ఉచిత గ్యాస్ పథకం అమలు!

అమరావతి: ఉచిత గ్యాస్ పథకం అమలు! ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులను పురస్కరించుకుని, మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ,...
- Advertisment -

Most Popular

Recent Comments