fbpx
Friday, November 15, 2024
HomeSearch

బీజేపీ - search results

If you're not happy with the results, please do another search.

బుల్డోజర్ కూల్చివేతలపై సుప్రీంకోర్టు స్టే

జాతీయం: సుప్రీంకోర్టు బుల్డోజర్ న్యాయం పేరుతో కొనసాగుతున్న అనధికారిక కూల్చివేతలపై కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 1 వరకు దేశవ్యాప్తంగా ప్రైవేట్ ఆస్తుల కూల్చివేతలను నిలిపేయాలని స్పష్టం చేసింది. బహిరంగ స్థలాలపై...

సీఎం చంద్రబాబు రేపు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా, సీఎం చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశం బుధవారం సాయంత్రం...

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిషి మర్లేనా!

న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆప్ నేత అతిషి మర్లేనా నియమించబడనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శాసనసభా పక్ష సమావేశంలో, పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆమె పేరును ప్రతిపాదించగా, ఎమ్మెల్యేలు...

అరవింద్ కేజ్రివాల్ కు షరతులతో కూడిన బెయిల్!

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు వారి తీర్పులో "ఆయన దీర్ఘకాలం జైలులో ఉండటం అన్యాయముగా స్వేచ్ఛను కోల్పోవడమే" అని అభిప్రాయపడింది. ఆయనను జూన్...

సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ భేటి!

అమరావతి: వినడానికి విడ్డూరంగా అనిపించే ఈ భేటీ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా? ఇవాళ సాయంత్రం 3 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి...

జమ్మూ కాశ్మీర్‌కి రాష్ట్ర హోదా పై ఒమర్ అబ్దుల్లా హెచ్చరిక!

జమ్మూ కాశ్మీర్‌: జమ్మూ కాశ్మీర్‌కి రాష్ట్ర హోదా పై ఒమర్ అబ్దుల్లా హెచ్చరిక! జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికల సమరం వేడెక్కుతున్న వేళ, రాజకీయ పార్టీలు మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. ప్రధానంగా, ఆర్టికల్ 370 రద్దు...

కేంద్ర నిధుల్లో కోతపై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం

తమిళనాడు: కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై తమిళనాడు సర్కారు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించింది. జాతీయ విద్యా విధానం (National Education Policy - NEP) అమలులో వివక్ష ఎదుర్కొంటున్నామంటూ,...

హర్యాణా ఎన్నికల్లో ఆప్ ఒంటరి పోరు?

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ)-కాంగ్రెస్ సంకీర్ణం వచ్చే నెలలో జరగబోయే హర్యాణా ఎన్నికల్లో అసాధ్యంగా కనిపిస్తోంది. ఏఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సుశీల్ గుప్తా వెల్లడించిన ప్రకారం, ఏఏపీ 90 స్థానాల్లో స్వయంగా...

తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసుపై హైకోర్టు తీర్పు

తెలంగాణ: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నాలుగు వారాల్లోగా స్పీకర్ కార్యాలయం నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ, లేనిపక్షంలో తామే సుమోటోగా విచారణ చేపడతామని హైకోర్టు హెచ్చరించింది. బీఆర్ఎస్...

ఆంధ్రా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని!

అమరావతి: ఆంధ్రా క్రికెట్ సంఘం లో కొత్త కార్యవర్గం బాధ్యతలు చేపట్టింది. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్) ఏకగ్రీవంగా ఏసీఏ (ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్ష పదవికి పి.వెంకటరమణ...
- Advertisment -

Most Popular

Recent Comments