తెలుగు రాష్ట్రాలు: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తాజాగా నలుగురి చొప్పున ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌కి నలుగురు, తెలంగాణకు నలుగురు ట్రైనీ ఐపీఎస్‌లు అందజేయబడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన వారిలో హరియాణాకు చెందిన...
ఆంధ్రప్రదేశ్: ఏపీలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కుతున్నట్టు కనబడుతోంది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కీలక ప్రకటన చేశారు.
గుంటూరులో జరిగిన సదస్సులో పాల్గొన్న హర్షకుమార్, త్వరలోనే కొత్త...
విశాఖ: విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణపై వ్యతిరేకత అనూహ్యంగా పెరుగుతోంది. ప్లాంట్ లో ఉత్పత్తి తగ్గించడానికి కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రభుత్వ కుట్రలు అన్నీ కలసి కార్మికుల ఆందోళనలను మరింత ఉధృతం చేశాయి....
అమరావతి: జగన్‌కు బిగ్ షాక్ ఇచ్చేందుకు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి 'సిద్ధం' అయినట్లు తెలుస్తోంది. జనసేనలోకి చేరికపై ఆయన సీరియస్ గా ఆలోచిస్తున్నారని, ఈ దసరా పండుగనాడు...
కేంద్రం: ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై జీఎస్‌టీ పన్ను రేటును 18 శాతం నుంచి తగ్గించాలనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీనిపై మంత్రుల బృందం (జిఒఎం) సిఫారసులు చేయాల్సి ఉందని, బహుశా...
తెలంగాణ: హైదరాబాద్ నగర అభివృద్ధి కథనంలో మరో మణిహారం చేరబోతోంది. నగరాన్ని అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా, ఫ్యూచర్ సిటీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ (WTC) ఏర్పాటు కానుంది. అమెరికాలోని వరల్డ్...
తమిళనాడు: కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై తమిళనాడు సర్కారు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించింది.
జాతీయ విద్యా విధానం (National Education Policy - NEP) అమలులో వివక్ష ఎదుర్కొంటున్నామంటూ,...
ఆంధ్రప్రదేశ్: ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సోమవారం ఉదయం ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది వాయవ్య దిశగా ప్రయాణిస్తూ వాయుగుండంగా బలహీనపడనుందని,...
జాతీయం: ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న ప్రాణాంతక మంకీ పాక్స్ (ఎంపాక్స్) వ్యాధి భారత్‌లో తొలి కేసు నమోదైంది. ఒక యువకుడిలో ఈ వ్యాధి లక్షణాలను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ యువకుడు వ్యాధి...
అంతర్జాతీయం: అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రవాస భారతీయులతో జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం అని పేర్కొన్న రాహుల్, భాషలు, సంప్రదాయాల...
Recent Comments