fbpx
Sunday, October 27, 2024
HomeSearch

అమెరికా - search results

If you're not happy with the results, please do another search.

చైనా వైఖరి పై కీలక వ్యాఖ్యలు చేసిన అమెరికా

వాషింగ్టన్‌: ఇరుగు పొరుగు దేశాలతో చైనా వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి విషయాలలో మా మిత్ర దేశాలకు ఎల్లప్పుడూ తమ నుంచి మద్దతు లభిస్తుందని, అన్ని రకాలుగా...

అమెరికాలో మహాత్మ విగ్రహ ధ్వంసంపై ఆగ్రహం

న్యూఢిల్లీ: భారత్ అమెరికాకు బహుమానంగా ఇచ్చిన ఒక జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం కూల్చివేతపై భారత్ తీవ్ర‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహాత్మ గాంధీ విగ్రహం ధ్వంసం ఘటనను ఖండించింది. ఇది అత్యంత హేయమైన...

అమెరికా చేరిన కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని హడలెత్తించిన కరోనా వైరస్ నుండి ఇప్పుడిప్పుడే భయం నుంచి కోలుకుంటున్న ప్రపంచాన్ని మరో కొత్త కరోనా వైరస్‌ మరింత భయాందోళనలకు గురి చేస్తోంది. యూకే‌లో తొలిగా బయటపడ్డ ఈ కొత్త...

భారత్ కు రానున్న అమెరికా టెస్లా కార్లు

న్యూఢిల్లీ: యూఎస్ కు చెందిన ఎలక్ట్రిక్‌ వాహన రంగ దిగ్గజం అయిన టెస్లా ఎట్టకేలకు భారత్‌కు ఎంట్రీ ఇస్తోంది. టెస్లా కంపెనీ కార్లు 2021 ప్రథమార్ధంలోనే మన రోడ్లపై పరుగులు తీయబోతున్నాయి. ఇప్పటికే...

మోదీకి అమెరికా ‘లెజియన్ ఆఫ్ మెరిట్’ అవార్డు

వాషింగ్టన్: ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచడంలో మరియు భారతదేశం ప్రపంచ శక్తిగా అవతరించడంలో నాయకత్వం వహించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రఖ్యాత లెజియన్ ఆఫ్ మెరిట్ ను ప్రధాని...

అమెరికాలో అతిపెద్ద వ్యాక్సినేషన్, నర్సు కు తొలి టీకా

న్యూయార్క్‌: అగ్రరాజ్యం అమెరికా దేశ చరిత్రలోనే ఇప్పుడు అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సోమవారం ఉదయం ప్రారంభమైంది. న్యూయార్క్‌ నగరంలోని క్వీన్స్‌లో ఉన్న లాంగ్‌ ఐలాండ్‌ జ్యుయిష్‌ మెడికల్‌ సెంటర్‌ ఐసీయూలో నర్సుగా పని...

అమెరికా నూతన హెల్త్‌ సెక్రటరీగా హావియర్‌ బసెరా

వాషింగ్టన్‌: జో బిడెన్ తనకు కావాల్సిన ముఖ్యులను కీలక పదవుల నియామకంలో దూకుడు పెంచారు. తాజాగా అమెరికా ఆరోగ్య శాఖ, హ్యూమన్‌ సర్వీసెస్‌ మంత్రిగా హావియర్‌ బసెరాను ఎంపిక చేశారు. అలాగే, భారతీయ...

అమెరికా ఉపాధ్యక్షురాలిగా భాధ్యతలు చేపట్టిన కమలా హారిస్

వాషింగ్టన్‌: ఎంతోమంది భారతీయులు ఆశగా ఎదురు చూస్తున్నా ఫలితం వచ్చింది. భారత సంతతి మహిళ కమలా హ్యారిస్‌ అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఒక మహిళ అది కూడా ఒక ఆసియన్‌...

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎట్టకేలకు డెమొక్రాటిక్ పార్టీ‌ అభ్యర్థి జోసెఫ్‌ రాబినెట్‌ బైడెన్‌ జూనియర్‌(77) విజయం సాధించారు. బైడెన్ అమెరికా సంయుక్త రాష్ట్రాల 46వ అధ్యక్షుడిగా...

మొదలైన అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్

వాషింగ్టన్‌ : ప్రపంచంలో అన్ని దేశాలు ఎంతో ఉత్కంఠబరితంగా ఎదురు చూస్తున్నా అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ కాసెపటి కిందే మొదలైంది. భారత కాలమాన ప్రకారం, మంగళవారం మధ్యాహ్నం 1 గంటలకు ఓటింగ్‌...
- Advertisment -

Most Popular

Recent Comments