న్యూఢిల్లీ : తీవ్ర వివాదం రేపిన రైతు బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటి నుండి దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన దీక్షకు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఈ రోజు...
హైదరాబాద్ : తెలంగాణ లో మరోసారి కరోనా మహమ్మారి విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయని, అధికార యంత్రాంగం అందరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ ఆదేశించారు. ఈ విషయంలో ప్రజలు కూడా తగిన వ్యక్తిగత...
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో దసరా పండుగ తరువాతి రోజును సెలవుగా ప్రకటించాలని అధికారులను ఆదేశించారు. ఇక నుంచి ప్రతి ఏడాది దసరా మరుసటి రోజు సెలవుగా షెడ్యూల్ రూపొందించాలి...
హైదరాబాద్: హైదరాబాద్‌లో వరదనీటి ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ పంపిణీని మంగళవారం నుంచే ప్రారంభిస్తామని వెల్లడించారు. వర్షాలు,...
హైదరాబాద్ : తెలంగాణలో వానాకాలం సాగైన వరి ధాన్యం, పత్తి పంటలను పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం 6 వేల కొనుగోలు కేంద్రాల...
హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు కలిగివున్న ప్రజలందరికీ ముదురు ఎరుపు (మెరూన్) రంగు పట్టాదార్ పాస్‌బుక్స్ జారీచేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రజల దీర్ఘకాలిక, విశాల ప్రయోజనాలను దృష్టిలో...
హైదరాబాద్ : ఈ నెల 7 నుంచి మొదలయ్యే తెలంగాణ శాసనసభ సమావేశాల్లో అధికార పార్టీ తెరాస అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, విప్‌లతో సమావేశం నిర్వహించారు. సభలో విపక్షాలు కోరిన...
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన కొత్త జీఎస్టీ ప్రతిపాదనలపై తమ అభ్యంతరం వ్యక్త పరుస్తూ ప్రధానమంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక లేఖ రాశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల సమ్మతి...
హైదరాబాద్: తెలంగాణ అస్తిత్వానికి పీవీ ప్రతీక, దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిన మహానేత అని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావు అన్నారు. నెక్లెస్ రోడ్డుకు 'పీవీ జ్ఞానమార్గ్' అనే పేరును...
హైదరాబాద్: తెలంగాణలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం ప్రగతి భవన్‌లో నిరాడంబరంగా నిర్వహించారు. జాతీయ జెండాను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. కరోనా వైరస్ సంక్రమణ దృష్త్యా కేవలం కొంత మంది ముఖ్యనాయకులు,...
Recent Comments