హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ అమలుకు రంగం దాదాపుగా సిద్ధమైందని సమాచారం. పొరుగు రాష్ట్రం ఏపీ కన్నా మెరుగైన ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని అమలు...
జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ఇవాళ కొండగట్టు నుంచి జగిత్యాల వెళ్తుండగా తాను ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని కార్లు ఒకదానికొకటి...
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ మేయర్‌గా గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని 7వ అంతస్తులోని మేయర్ చాంబర్‌లో విజయలక్ష్మి,...
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యింది. ఆంధ్ర, తెలంగాణాలో ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి స్థానాలకు ఎన్నికల నిర్వహణకు గాను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ సదరు...
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మేయర్ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్శించింది. కాగా ఎట్టకేలకు ఈ ఎన్నిక ప్రక్రియ పూర్తి అయ్యింది. ఎంతో ఉత్కంఠ రేపిన...
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నుండి కరోనా కష్టకాలంలో రాష్ట్ర నిరుద్యోగులకు త్వరలో శుభవార్త అందించనుంది. రాష్ట్ర బడ్జెట్‌లో నిరుద్యోగులకు సంబంధించిన నిరుద్యోగభృతి అనే కొత్త అంశం చేరబోతోంది. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగభృతి చెల్లింపునకు...
హైదరాబాద్ : తెలంగాణ మున్సిపల్‌శాఖ మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి కానున్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి స్వీకరించనున్నారని రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున...
హైదరాబాద్ : 9వ తరగతి, ఆపై తరగతులకు క్లాసులకు ఫిబ్రవరి 1నుంచి తెలంగాణలో తరగతులు ప్రారంభం కానున్నాయి. 9వ తరగతి, ఆపై తరగతులకు క్లాసులు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్...
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు నూతన సంవత్సరం కానుకగా ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ)పై సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఒకట్రెండు రోజుల్లో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది అని సమాచారం. ఉద్యోగుల వేతన...
హైదరాబాద్: యూకేలో వెలుగు చూసిన కరోనా కొత్త రకం వైరస్ విజృంభణ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గడచిన నెల రోజుల్లో బ్రిటన్ నుంచి దాదాపుగా 3 వేల...
Recent Comments