fbpx
Friday, October 18, 2024
HomeInternationalPakistan vs England: పాకిస్తాన్ ఘోర పరాజయం!

Pakistan vs England: పాకిస్తాన్ ఘోర పరాజయం!

PAKISTAN-VS-ENGLAND-PAKISTAN-LOSES-TEST-WITH-WORST-RECORDS
PAKISTAN-VS-ENGLAND-PAKISTAN-LOSES-TEST-WITH-WORST-RECORDS

ముల్తాన్: : Pakistan vs England: పాకిస్తాన్ ఘోర పరాజయం పాలైంది. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ లో 500 పైచిలుకు పరుగులు చేసి కూడా, ఇలాంటి అపజయం పొందిన తొలి జట్టు గా నిలిచింది.

పాకిస్తాన్ 337 పరుగులు వెనకబడి 2వ ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే పాకిస్తన్ బ్యాటర్లు ఏ దశలోనూ ఛేజింగ్ పూర్తి చేసే స్థాయిలో కనపడలేదు.

చివరకు 220 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది.

అయితే 147 సంవత్సరాల టెస్ట్ చరిత్రలో తొలి ఇన్నింగ్స్ లో 500 పైగా పరుగులు చేసి ఈ రకంగా ఓడిన తొలి జట్టుగా పాకిస్తాన్ అపఖ్యాతి మూటకట్టుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular