fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsపవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ రీరిలీజ్!

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ రీరిలీజ్!

PAWAN-KALYAN-GABBARSINGH-RE-RELEASE-DATE-FIXED-పవన్-కళ్యాణ్

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం గబ్బర్ సింగ్. ఈ మూవీ విడుదల అయ్యాక పలు రికార్డులను సృష్టించింది.

కాగా, పవన్ కళ్యాణ్ పుట్టినరోజైన సెప్టెంబర్ 2వ తేదీన, గబ్బర్ సింగ్ చిత్రాన్ని రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో పాటు శ్రుతిహాసన్ నటించారు.

ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించగా, నిర్మాత్ర బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 2012 మే 11వ తేదీన విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular