ప్రసిద్ధ జంట ప్రియాంక, నిక్ జోనాస్, రెండేళ్ల వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. వారు రెండు సంవత్సరాల క్రితం వారి మొదటి డేట్ చిత్రాలని ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. మే 2018 లో ప్రియాంక చోప్రా మరియు నిక్ జోనాస్ ఒకరితో ఒకరు తమ ప్రేమను వ్యక్తపరుకుచుకున్నారు.
స్టార్ జంట రెండేళ్లపాటు కలిసి ఉన్న ఆ అందమైన రోజులను గుర్తు చేసుకుంది. వారు తమ రెండేళ్ల ప్రేమకు గుర్తుగా మనోహరమైన చిత్రాలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసి వారి ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. వారు ఒకరికొకరు తమ ఇన్‌స్టాగ్రామ్‌లపై హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేసుకున్నారు.
ప్రియాంక మరియు నిక్ జోనాస్ 2018 డిసెంబర్‌లో భారతదేశంలోని జోధ్‌పూర్‌లో వివాహం చేసుకున్నారు.