fbpx
Sunday, January 19, 2025
HomeTop Movie Newsపుష్ప నుండి ‘శ్రీవల్లీ’ ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదల!

పుష్ప నుండి ‘శ్రీవల్లీ’ ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదల!

PUSHPA-SRIVALLI-VIDEOSONG-RELEASED-BY-MOVIE-CREW

మూవీ డెస్క్: ఇటీవలే విడుదలైన స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ మరియు రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం పుష్ప చిత్రంలో ప్రాచుర్యం పొందిన ‘శ్రీవల్లి’ పాట‌ గురించి అందరికి తెలిసిందే. గత సంవతసరం 2021లో అధిక మంది శ్రోతల్ని అరించిన పాటల్లో ఈ పాట కూడా ఒకటిగా నిలిచింది. అలాగే ఈ చిత్ర ప్రమోషన్‌కి కూడా ఈ పాట చాలా బాగా ఉపయోగపడింది.

కాగా రష్మిక ఫీషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌ , బన్నీ ‘చెప్పు స్టెప్పు’ సామాజిక‌ మీడియాలో బాగా వైరల్‌ కూడా కావడంతో పాటు ప్రేక్షకులకు ఈ సినిమాపై ఆసక్తిని కూడా బాగా పెంచింది. అయితే ఈ పాట ఫుల్‌ వీడియో ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్న వారికి తాజాగా ఈ చిత్రబృందం మంచీ సర్‌ప్రైజ్‌ ను ఇచ్చింది. సోషల్‌ మీడియా వేదికగా ‘శ్రీవల్లీ’ఫుల్‌ వీడియో సాంగ్‌ని విడుదల చేసింది చిత్రబృందం.

వీడియో సాంగ్ ను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి:-> పుష్ప శ్రీవల్లి ఫుల్ సాంగ్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular