వయనాడ్: వయనాడ్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పర్యటించారు.
ఇక్కడి పరిస్థితి చూస్తుంటే తనకు నోట మాట రావడం లేదని ప్రియాంకగాంధీ అన్నారు.
ఈ విషాదం లో ఎంతో మంది ప్రాణాలు,కుటుంబసబ్యులను,ఇల్లను కొల్పోయారాని వరికి తమ వంతు సాయం తప్పక అందిస్తామని రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు
ఇది జాతియ విపత్తుగా ప్రకటించి అందరికి న్యాయం చెయాలని కోరారు
వారిని చూస్తుంటే గుండె తరుక్కుపోతోందన్నారు. బాధితులకు సాయం చేస్తున్న డాక్టర్లు, నర్సులు, వాలంటీర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తాను ఇక్కడ రాజకీయం చేయడానికి రాలేదని స్పష్టం చేసారు