fbpx
Sunday, September 8, 2024
HomeNationalటిమిండియాతో చేరిన ర్యాన్ డస్కాటే!

టిమిండియాతో చేరిన ర్యాన్ డస్కాటే!

RYAN-DOESCHATE-JOINS-TEAM-INDIA-AS-ASSISTANT-COACH-IN-SRILANKA
RYAN-DOESCHATE-JOINS-TEAM-INDIA-AS-ASSISTANT-COACH-IN-SRILANKA

పల్లకెలె: శ్రీలంక తో టీ20 సిరీస్ కోసం భారత జట్టు ఇప్పటికే లంక చేరుకుంది. కాగా, ఇవాళ టీమిండియా అసిస్టెంట్ కోచ్ నెదర్లాండ్స్ మాజీ క్రికెటర్ అయిన ర్యాన్ డస్కాటే బాధ్యతలు చేపట్టారు.

ఇటీవలే కోచ్ గంభీర్ కూడా జట్టుతో చేరారు. గౌతం గంభీర్ ప్రతిపాదనతో బీసీసీఐ డస్కాటే ను టీమిండియాకు అసిస్టెంట్ కోచ్ గా నియమించింది.

ఇతను కేకేఆర్ జట్టూ తరఫున 29 మ్యాచ్ లు ఆడాడు. ఆ సమయంలో డస్కాటే కు గౌతం గంభీర్ తో స్నేహం ఏర్పడింది.

తద్వారా ఇప్పుడు ఆయన టీమిండియాకు అసిస్టెంట్ కోచ్ గా పని చేసే అవకాశం పొందారు.

డస్కాటే నెదర్లాండ్స్ తరఫున 33 వన్డే మ్యాచ్ లు, 24 టీ20 మ్యాచ్ లకు ప్రాతినిధ్యం వహించారు.

వన్డేల్లో 5 సెంచరీలు, 9 హాఫ్ సెంచారీలు, టీ20ల్లో 3 హాఫ్ సెంచరీలు నమోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular