సిడ్నీ: భారత ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్ని క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసింది. ఈ పర్యటనలో భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు మరియు నాలుగు టెస్టు మ్యాచ్ లు జరగనున్నాయి. నవంబర్ 27న మొదలయ్యే మొదటీ వన్డే మ్యాచ్ తో ఈ పర్యటన మొదలు కానుంది.
షెడ్యూలు వివరాలు ఇలా ఉన్నాయి:
వన్డే సిరీస్:
- నవంబర్ 27 – 1 వ వన్డే (సిడ్నీ, డే అండ్ నైట్)
- నవంబర్ 29 – 2 వ వన్డే (సిడ్నీ, డే అండ్ నైట్)
- డిసెంబర్ 2 – 3 వ వన్డే (కాన్బెర్రా, డే అండ్ నైట్)
టీ 20 అంతర్జాతీయ సిరీస్:
- డిసెంబర్ 4 – 1 వ టి 20 (కాన్బెర్రా, రాత్రి)
- డిసెంబర్ 6 – 2 వ టి 20 (సిడ్నీ, రాత్రి)
- డిసెంబర్ 8 – 3 వ టి 20 (సిడ్నీ, రాత్రి)
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్:
- డిసెంబర్ 17-21 – 1 వ టెస్ట్ (అడిలైడ్ ఓవల్, డే అండ్ నైట్)
- డిసెంబర్ 26-30 – 2 వ టెస్ట్ (మెల్బోర్న్)
- జనవరి 7-11 – 3 వ టెస్ట్ (సిడ్నీ)
- జనవరి 15-19 – 4 వ టెస్ట్ (బ్రిస్బేన్)