fbpx
Thursday, September 19, 2024
HomeSportsడేవిడ్ వార్నర్ కు షాక్ ఇచ్చిన సెలెక్టర్లు!

డేవిడ్ వార్నర్ కు షాక్ ఇచ్చిన సెలెక్టర్లు!

SELECTORS-GIVE-SHOCK-TO-DAVID-WARNER

మెల్బోర్న్: ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్బై చెప్పారు. కాగా వార్నర్ ఇటీవల దేశానికి అవసరమైతే 2025 లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ కి ఆడడానికి అందుబాటులో ఉంటానని తెలిపారు.

కాగా ఆస్ట్రేలియా సెలెక్టర్ బెయిలీ తమకు డేవిడ్ వార్నర్ ను తిరిగి జట్టులోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. ఆయన వార్నర్ కెరీర్ విజయవంతంగా సాగిందని, అలాగే ఆస్ట్రేలియా మూదు ఫార్మాట్ లకు వేర్వేరు ఆటగాళ్ళతో ముందుకు వెళ్ళనున్నట్లు తెలిపారు.

ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్ ముగిసిన వెంటనే డేవిడ్ వార్నర్ అంతర్జాతీయంగా అన్ని ఫార్మట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular