fbpx
Thursday, September 19, 2024
HomeBig Storyబ్రేకింగ్: సీతారాం ఏచూరి కన్నుమూత!

బ్రేకింగ్: సీతారాం ఏచూరి కన్నుమూత!

SITHARAM-YECHURY-PASSES-AWAY-AT-AIMS-NEWDELHI
SITHARAM-YECHURY-PASSES-AWAY-AT-AIMS-NEWDELHI

న్యూఢిల్లీ: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ సీతారాం ఏచూరి (72)ఇవాళ కన్ను మూశారు.

ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల ఆయన గత నెల 19 నుండి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు.

ఆయన మృతితో కమ్యూనిస్ట్ వరగాల్లో తీవ్ర విషాధం నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular