fbpx
Saturday, October 19, 2024
HomeNationalరేపే India vs Bangladesh రెండవ టెస్ట్ మ్యాచ్!

రేపే India vs Bangladesh రెండవ టెస్ట్ మ్యాచ్!

TEAM-INDIA-FOR-INDIA-VS-BANGLADESH-2ND-TEST
TEAM-INDIA-FOR-INDIA-VS-BANGLADESH-2ND-TEST

కాన్పూర్: India vs Bangladesh రెండవ టెస్ట్ శుక్రవారం ప్రారంభం కానుంది. 2 మ్యాచ్ ల సిరీస్ లో భారత్ ఇప్పటికే 1-0 లీడ్ లో ఉంది.

కాగా ఇప్పటికే బీసీసీఐ రెండో టెస్టుకు జట్టును ప్రకటించింది. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

తొలి టెస్టు విజయంతో, భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో తొలిస్థానంలో నిలిచింది.

అయితే తొలి టెస్టులో ఆడిన జట్టుతోనే భారత్ రెండవ టెస్టుకు బరిలో దిగుతోంది.

India vs Bangladesh రెండవ టెస్టు కు భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్ మాన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, యశ్ దయాళ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular