fbpx
Friday, November 22, 2024

TELANGANA NEWS

తెలంగాణ: పార్టీ మార్పులపై హైకోర్టు కీలక తీర్పు

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన పార్టీ మార్పుల కేసులో హైకోర్టు సీజే ధర్మాసనం కీలక తీర్పును వెల్లడించింది.  బీఆర్ఎస్ నుంచి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంపై దాఖలైన అనర్హత పిటీషన్ల విషయంలో...

సోషల్ మీడియా దుర్వినియోగం: చట్టాలతోనే కట్టడి సాధ్యం

అమరావతి: సోషల్ మీడియా దుర్వినియోగం: చట్టాలతోనే కట్టడి సాధ్యం సోషల్ మీడియా వేదికలు ప్రజల కోసం మాధ్యమాలుగా ఉండాల్సింది పోయి, రాజకీయ స్వార్థాల సాధనానికి మారుతున్నాయి. ముఖ్యంగా, ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో సోషల్ మీడియా...

దీక్షా దివస్‌: తెలంగాణ ఉద్యమానికి మరో మైలురాయి

తెలంగాణ: ప్రజల స్వరాష్ట్ర సాధనలో 2009 నవంబర్ 29 ఒక చారిత్రాత్మక మలుపుగా నిలిచింది. అదే రోజున బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది.  ఈ...

ఆ మాటలు నాగార్జున కుటుంబాన్ని బాధపెట్టాయి

హైదరాబాద్: నాగార్జున కుటుంబం మీద చేసిన కొండా సురేఖ వ్యాఖ్యల వల్ల తీవ్ర మానసిక అవస్థలకు గురవ్వడంతో, ఆయన తరఫు న్యాయవాది నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసును దాఖలు చేశారు. ఈ...

తెలంగాణలో మరో కొత్త పర్యాటక హబ్

తెలంగాణలో మరో కొత్త పర్యాటక హబ్ - లక్నవరం సరస్సులో మూడో ద్వీపం హైదరాబాద్: అండమాన్, మాల్దీవులు వంటి ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలను తలపించే విధంగా తెలంగాణలో మరో ఆకర్షణీయమైన ద్వీపం అందుబాటులోకి...

రంగు మారుతున్న తుంగభద్ర – ఆందోళనలో రైతన్న

పచ్చ రంగు పులుముకుంటున్న తుంగభద్ర జలాలు.. కంప్లి (కర్ణాటక): ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల కోసం జీవనాడిగా నిలిచిన తుంగభద్ర జలాశయం ఇప్పుడు కాలుష్యానికి గురవుతోంది. ఇటీవల ఈ జలాశయం నీరు పచ్చరంగు లోకి...

గ్రేటర్ హైదరాబాద్ లో గుబులు పుట్టిస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

గ్రేటర్ హైదరాబాద్ లో గుబులు పుట్టిస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు, బయటపడుతున్న విస్తుగొలిపే వాస్తవాలు.. హైదరాబాద్‌: గ్రేటర్ హైదరాబాద్ లో ఆహార భద్రతా అధికారులు దాడులను మరింత ఉధృతం చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు,...

10 ఏళ్ళలో చేయలేనిది 10 నెలల్లో సాధించాం: రేవంత్ రెడ్డి

తెలంగాణ: 10 ఏళ్ళలో చేయలేనిది 10 నెలల్లో సాధించాం: రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వమే అభివృద్ధి, పారదర్శకతకు నిలువెత్తు నిదర్శనమని, బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేయలేనిదాన్ని కేవలం పది నెలల్లోనే చేసి చూపించామని తెలంగాణ...

పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు తీరుపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు విధానంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేబీఆర్‌ పార్కు వద్ద వాకింగ్ చేస్తుండగా ఆయనను అరెస్టు చేయడంపై ప్రశ్నలు సంధించింది. ఉగ్రవాదిలా...

అపార్ట్‌మెంట్లపై విద్యుత్‌ భారం ఉపేక్షించం: కేటీఆర్

తెలంగాణ: అపార్ట్‌మెంట్లపై విద్యుత్‌ భారం ఉపేక్షించం: కేటీఆర్ హైదరాబాద్‌లో విద్యుత్ వినియోగం పెరిగిందంటూ అపార్ట్‌మెంట్ల వాసులపై ట్రాన్స్‌ఫార్మర్ల భారం మోపితే ఊరుకోబోమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. ప్రభుత్వం విద్యుత్ లోడ్...

చలికి వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు

అమరావతి: చలికి వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం పొడిగా కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వర్ష సూచన లేకపోయినా, రాత్రిపూట చలితీవ్రత మరింతగా పెరుగుతుందని హెచ్చరించింది. రానున్న రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా...

కాళేశ్వరం: కేసీఆర్ విచారణకు హాజరవుతారా?

తెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి సంబంధించిన ఆరోపణలపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలోని కమిషన్ దర్యాప్తు కొనసాగుతోంది. చాలా కాలంగా ఈ విషయం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా...

రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు: కేసీఆర్ పై చురకలు

తెలంగాణ: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా హనుమకొండలో నిర్వహించిన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కామెంట్ చేస్తూ,...

తెలంగాణలో నిరీక్షణలో కూరుకుపోయిన డీఎస్సీ అభ్యర్థులు

తెలంగాణ: తెలంగాణలో నిరీక్షణలో కూరుకుపోయిన డీఎస్సీ అభ్యర్థులు ప్ర‌భుత్వ‌ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వకపోవడం పట్ల డీఎస్సీ-2008 అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత 50 రోజులు క్రితం సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయినప్పటికీ, ఉద్యోగ...

ఏడేళ్ల క్రితం మరణించిన వ్యక్తిపైన కేసా..?

తెలంగాణ: ఏడేళ్ల క్రితం మరణించిన వ్యక్తిపైన కేసా..? పోలీసులు సాధారణంగా ఫిర్యాదుదారులను తిప్పుకుంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా జాప్యం చేస్తారన్న విమర్శలు తరచూ వినిపిస్తాయి. కానీ ఈసారి మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌లో విభిన్నమయిన...

Eenadu Online Breaking News in Telangana

Stay informed with the latest breaking news in Telangana from Eenadu online. The2states offers real-time updates on key events and developments across the region. From local news to major headlines, our coverage ensures you’re always up-to-date with what’s happening in Telangana. For the most current and comprehensive news, including updates on politics, economy, and daily events, rely on The2states for all your Telangana news needs.

MOST POPULAR