fbpx
Sunday, September 8, 2024
HomeBig Storyతెలంగాణ బడ్జెట్ 2024-25: పూర్తి వివరాలు

తెలంగాణ బడ్జెట్ 2024-25: పూర్తి వివరాలు

Telangana-budjet-Batti-Vikramarka-2024-25

తెలంగాణ: తెలంగాణ బడ్జెట్ 2024-25: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు ప్రాధాన్యమిస్తూ 2024-25 బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో ప్రధానంగా ఆరు గ్యారంటీల అమలుకు అధిక నిధులు కేటాయించారు.

బడ్జెట్ ముఖ్య అంశాలు

  • బడ్జెట్ మొత్తం: రూ. 2,91,159 కోట్లు
  • రెవెన్యూ వ్యయం: రూ. 2,20,945 కోట్లు
  • మూలధన వ్యయం: రూ. 33,487 కోట్లు
  • వ్యవసాయానికి: రూ. 72,659 కోట్లు
  • ఉద్యానవనం: రూ. 737 కోట్లు
  • పశుసంవర్ధకం: రూ.1,980 కోట్లు
  • రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి: రూ.723 కోట్లు
  • గృహాజ్యోతికి: రూ. 2,418 కోట్లు
  • మెట్రో వాట‌ర్ వ‌ర్క్స్: రూ. 3,385 కోట్లు
  • హైడ్రా సంస్థ: రూ. 200 కోట్లు
  • జీహెచ్ఎంసీలో మౌలిక వ‌స‌తులు క‌ల్ప‌న: రూ. 3,065 కోట్లు
  • హెచ్ఎండీఏలో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న: రూ. 500 కోట్లు

హైదరాబాద్ నగరానికి కేటాయింపులు:

  • మెట్రో వాట‌ర్ వ‌ర్క్స్: రూ. 3,385 కోట్లు
  • హైడ్రా సంస్థ: రూ. 200 కోట్లు
  • జీహెచ్ఎంసీలో మౌలిక వ‌స‌తులు క‌ల్ప‌న: రూ. 3,065 కోట్లు
  • హెచ్ఎండీఏలో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న: రూ. 500 కోట్లు
  • విమానాశ్ర‌యం వ‌ర‌కు మెట్రో విస్త‌ర‌ణ: రూ. 100 కోట్లు
  • హైద‌రాబాద్ న‌గ‌ర అభివృద్ధికి: రూ. 10 వేల కోట్లు
  • మూసీ రివ‌ర్ ఫ్రంట్ ప్రాజెక్టు: రూఏ. 1500 కోట్లు
  • ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు: రూ. 1525 కోట్లు
  • పాత‌బ‌స్తీ మెట్రో విస్త‌ర‌ణ‌కు: రూ. 500 కోట్లు
  • మ‌ల్టీ మోడ‌ల్ స‌బ‌ర్బ‌న్ రైల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్ట‌మ్: రూ. 50 కోట్లు
  • ఔట‌ర్ రింగ్ రోడ్డుకు: రూ. 200 కోట్లు
  • హైద‌రాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు: రూ. 500 కోట్లు

సంక్షేమ పథకాలకు కేటాయింపులు:

  • బీసీ సంక్షేమం: రూ. 9,200 కోట్లు
  • ఎస్టీ సంక్షేమం: రూ. 17,056 కోట్లు
  • మైనార్టీ సంక్షేమం: రూ. 3,003 కోట్లు
  • స్త్రీ, శిశు సంక్షేమం: రూ. 2,736 కోట్లు
  • ఎస్సీ సంక్షేమం: రూ. 33124 కోట్లు

ఇతర ముఖ్యమైన శాఖలకు కేటాయింపులు:

  • హోం శాఖ: రూ. 9,564 కోట్లు 
  • వైద్యం ఆరోగ్యం: రూ. 11,468 కోట్లు
  • ఐటీ రంగం: రూ. 774 కోట్లు
  • నీటిపారుద‌ల శాఖ‌కు: రూ. 22,301 కోట్లు
  • ఆర్ అండ్ బీ: రూ. 5,790 కోట్లు
  • ప‌రిశ్ర‌మ‌ల శాఖ: రూ. 2,762 కోట్లు
  • విద్యారంగం: రూ. 21,292 కోట్లు
  • ట్రాన్స్‌కో, డిస్కంలు: రూ. 16,410 కోట్లు
  • అడ‌వులు ప‌ర్యావ‌ర‌ణం: రూ. 1,064 కోట్లు
  • ప్ర‌జా పంపిణీ కోసం: రూ. 3,836 కోట్లు 
  • పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి కోసం: రూ. 29,816 కోట్లు
  • ఇందిరా మ‌హిళా శ‌క్తి ప‌థ‌కానికి: రూ. 50.41 కోట్లు

ముఖ్యమైన అంశాలు:

  • ఈ బడ్జెట్‌లో ప్రధానంగా ఆరు గ్యారంటీల అమలుకు అధిక నిధులు కేటాయించారు.
  • హైదరాబాద్ నగర అభివృద్ధికి భారీ నిధులు కేటాయించారు.
  • విద్య, వైద్యం, వ్యవసాయం, నీటిపారుదల వంటి అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు.
  • సామాజిక సంక్షేమం కోసం అనేక పథకాలకు నిధులు కేటాయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular