fbpx
Wednesday, September 18, 2024
HomeBusinessప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐపీవో ల సమాచారం!

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐపీవో ల సమాచారం!

UPCOMING-IPOs-IN-SEPTEMBER-2024
UPCOMING-IPOs-IN-SEPTEMBER-2024

న్యూఢిల్లీ: స్టాక్స్, షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వారు మన దేశంలో చాలా మంది ఉన్నరు. వారి కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐపీవో ల సమాచారం.

2024 సెప్టెంబర్ నెలలో ప్రారంభమయ్యే IPOల సారాంశం:

  1. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ IPO
    • ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 9
    • ముగింపు తేదీ: సెప్టెంబర్ 11
    • ఇష్యూ ధర: ₹66 – ₹70
    • లాట్స్ సైజ్: 214
    • మొత్తం ఇష్యూ: ₹6,851.03 కోట్లు
    • సబ్‌స్క్రిప్షన్: 2.02x
  2. టోలిన్స్ టైర్స్ IPO
    • ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 9
    • ముగింపు తేదీ: సెప్టెంబర్ 11
    • ఇష్యూ ధర: ₹215 – ₹226
    • లాట్స్ సైజ్: 66
    • మొత్తం ఇష్యూ: ₹230 కోట్లు
    • సబ్‌స్క్రిప్షన్: 1.8x
  3. క్రాస్ IPO
    • ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 9
    • ముగింపు తేదీ: సెప్టెంబర్ 11
    • ఇష్యూ ధర: ₹228 – ₹240
    • మొత్తం ఇష్యూ: ₹500 కోట్లు
    • సబ్‌స్క్రిప్షన్: 0.88x
  4. PN గాడ్గిల్ జ్యువెలర్స్ IPO
    • ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 10
    • ముగింపు తేదీ: సెప్టెంబర్ 12
    • ఇష్యూ ధర: ₹456 – ₹480
    • లాట్స్ సైజ్: 31
    • మొత్తం ఇష్యూ: ₹1,100 కోట్లు
  5. విజన్ ఇన్‌ఫ్రా ఎక్విప్మెంట్ సొల్యూషన్స్ IPO
    • ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 6
    • ముగింపు తేదీ: సెప్టెంబర్ 10
    • ఇష్యూ ధర: ₹155 – ₹163
    • లాట్స్ సైజ్: 800
    • మొత్తం ఇష్యూ: ₹106.21 కోట్లు
    • సబ్‌స్క్రిప్షన్: 2.91x
  6. అదిత్య అల్ట్రా స్టీల్ IPO
    • ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 9
    • ముగింపు తేదీ: సెప్టెంబర్ 11
    • ఇష్యూ ధర: ₹59 – ₹62
    • లాట్స్ సైజ్: 2000
    • మొత్తం ఇష్యూ: ₹43.70 కోట్లు
    • సబ్‌స్క్రిప్షన్: 1.93x
  7. గజానంద్ ఇంటర్నేషనల్ IPO
    • ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 9
    • ముగింపు తేదీ: సెప్టెంబర్ 11
    • ఇష్యూ ధర: ₹36
    • లాట్స్ సైజ్: 3000
    • మొత్తం ఇష్యూ: ₹20.65 కోట్లు
    • సబ్‌స్క్రిప్షన్: 0.94x
  8. షేర్ సమాధాన్ IPO
    • ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 9
    • ముగింపు తేదీ: సెప్టెంబర్ 11
    • ఇష్యూ ధర: ₹70 – ₹74
    • మొత్తం ఇష్యూ: ₹24.06 కోట్లు
    • సబ్‌స్క్రిప్షన్: 1.1x
  9. SPP పాలిమర్ IPO
    • ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 10
    • ముగింపు తేదీ: సెప్టెంబర్ 12
    • ఇష్యూ ధర: ₹59
    • లాట్స్ సైజ్: 2000
    • మొత్తం ఇష్యూ: ₹24.49 కోట్లు
  10. ట్రాఫిక్‌సోల్ ఐటిఎస్ టెక్నాలజీస్ IPO
    • ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 10
    • ముగింపు తేదీ: సెప్టెంబర్ 12
    • ఇష్యూ ధర: ₹66 – ₹70
    • లాట్స్ సైజ్: 2000
    • మొత్తం ఇష్యూ: ₹44.87 కోట్లు
  11. ఎక్సలెంట్ వైర్స్ & ప్యాకేజింగ్ IPO
    • ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 11
    • ముగింపు తేదీ: సెప్టెంబర్ 13
    • ఇష్యూ ధర: ₹90
    • లాట్స్ సైజ్: 1600
    • మొత్తం ఇష్యూ: ₹12.60 కోట్లు
  12. ఇన్నోమెట్ అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ IPO
    • ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 11
    • ముగింపు తేదీ: సెప్టెంబర్ 13
    • ఇష్యూ ధర: ₹100
    • లాట్స్ సైజ్: 1200
    • మొత్తం ఇష్యూ: ₹34.24 కోట్లు
  13. ఎన్విరోటెక్ సిస్టమ్స్ IPO
    • ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 13
    • ముగింపు తేదీ: సెప్టెంబర్ 17
    • ఇష్యూ ధర: ₹53 – ₹56
    • మొత్తం ఇష్యూ: ₹30.24 కోట్లు

ఈ సమాచారం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న మేరకు ఇవ్వడం జరిగినది. ఇన్వెస్ట్ చేసే ముందు పూర్తి సమాచారనికై సదరు కంపెనీ వెబ్ సైట్ పరిశీలించవలసినదిగా మనవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular