United States vs UAE ICC CWC League 2 మ్యచ్ లో టాస్ గెలిచిన యూఎఈ బౌలింగ్ ఎంచుకోగా, ధాటిగా ఆడుతున్న యూఎస్.
47 ఓవర్లు ముగిసే సరికి యూఎస్ 4 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది.
యూఎస్ బ్యాటర్ సాయితేజ ముక్కామల 107 పరుగులు చేసి అవుటయ్యాడు. కేవలం 99 బంతుల్లో 15 ఫోర్లు,1 సిక్స్ తో ఆయన సెంచరీ చెశారు.
మరో వైపు మిలింద్ కుమార్ 98 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 121 పరుగులపై ఆడుతున్నాదు.
యూఎఈ బౌలర్లో అయాన్ అఫ్జల్ ఖాన్ 2 వికెట్లు తీయగా, జునాయిద్ మరియు అలి నజీర్ చెరో వికెట్ తీసారు.